BJPకి రాష్ట్రం, దేశంలో వేరువేరు ఎజెండాలు: పొన్నం

BJPకి రాష్ట్రం, దేశంలో వేరువేరు ఎజెండాలు: పొన్నం

TG: మూసీపై తమ ఎజెండా చెప్పడానికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు మూసీ పునరుజ్జీవం ఎంతో అవసరమని అన్నారు. బీజేపీకి తెలంగాణలో ఒక ఎజెండా.. దేశ వ్యాప్తంగా మరో ఎజెండా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కి విమర్శలు చేసే హక్కు లేదని మండిపడ్డారు.