కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
NTR: రబీ ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో ఏవైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454కు తెలియజేయాలని కలెక్టర్ జి. లక్షీశ రైతులకు సూచించారు. ఇది ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పని చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయంలో 7702003571తో మరో కంట్రోల్ రూమ్ కూడా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.