పోషన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

పోషన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ పట్టణంలో కట్టా రాజయ్య ఫంక్షన్ హాల్ నందు జిల్లా మహిళలు పిల్లలు వికలాంగులు & వయోవృద్ధుల శాఖ వారి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ చిన్నారులతో సరదాగా గడిపారు.