'మార్చి 31 వరకు ప్రత్యేక హెల్త్ క్యాంపులు'

'మార్చి 31 వరకు ప్రత్యేక హెల్త్ క్యాంపులు'

PPDL: 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా PHCలలో ఈనెల 31 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 25 PHCలకు గాను ఇప్పటివరకు 18లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, మిగతా వాటిలో మార్చి 31 లోపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 24 రెసిడెన్షియల్ కళాశాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.