వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నగరంలో బోనాల పండుగ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే
★  గవిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి
★ వర్ధన్నపేటలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు
★ వరంగల్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబల్ రోడ్డు ప్రమాదంలో మృతి