'మార్కెఫేడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

'మార్కెఫేడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

NDL: మండలంలో మొక్కజొన్న మార్కెఫేడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని CPI.ML పార్టీ డిమాండ్ చేసింది. నేడు జూపాడు బంగ్లా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. MPDO గోపి కృష్ణ, AAO కృష్ణ రెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పండించిన పంటకు క్వింటాళ్‌కు రూ. 3500 ప్రకటించి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.