మొక్కలు నాటడం మనందరి బాధ్యత : ఎమ్మెల్యే

మొక్కలు నాటడం మనందరి బాధ్యత : ఎమ్మెల్యే

MBNR: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. 75వ వనమోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డు అందులో పాఠశాలలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అన్నారు.