RGV చిత్రం.. షాకింగ్ లుక్‌లో రమ్యకృష్ణ
RGV తనకు ఎంతో ఇష్టమైన హర్రర్ జానర్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయీ హీరోగా, జేనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ఆమె లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.