VIDEO: ఎండ తీవ్రతతో ఆకివీడు రహదారులు నిర్మానుష్యం

VIDEO: ఎండ తీవ్రతతో ఆకివీడు రహదారులు నిర్మానుష్యం

W.G: ఆకివీడు పట్టణంలో ఉదయం నుంచే సుమారు 38 డిగ్రీల ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర వేడి కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులు ఉన్నప్పుడే ప్రజలు బయటకు వస్తూ, మిగతా సమయాల్లో ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి.