తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ ఈనెల 20న రాజమండ్రిలో మంత్రి లోకేష్ పర్యటన వాయిదా
➦ దేవరపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
➦ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులతో సమీక్ష సమావేసం నిర్వహించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు
➦ అన్నమయ్య భవనం టీడీడీ అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ