BREAKING: రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు

BREAKING: రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు

AP: అమరావతి పేరుతో ప్రజలపై రూ. 2 లక్షల కోట్ల భారం వేసే బదులు.. అందులో 10 శాతం పెడితే మావిగన్‌లో అద్భుత సౌకర్యాలు సృష్టించవచ్చని మాజీ CM జగన్ అన్నారు. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. HYD, చెన్నై, బెంగళూరులో ఫైవ్ స్టార్ సదుపాయాలున్న చ.అడుగుకు రూ.4,500 మాత్రమేనని.. కానీ అమరావతిలో మాత్రం రూ.14వేలు కట్టబెడుతున్నారని ఆరోపించారు.