నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని బొజ్జాయిగూడెం, మొండితోగు, విజయలక్ష్మీ నగర్, మిట్టపల్లి, ఇందిరా నగర్, బాలాజీ నగర్, గ్రామ పంచాయతీలో నిర్వహించే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని చెప్పారు.