క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

BDK: దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్యాధికారులు అనుమానిత క్యాన్సర్ రోగులను వైద్య శిబిరానికి వచ్చేలా చూడాలని ఓ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు ఆశా కార్యకర్తలకు సూచించారు. ఆరోగ్య శ్రీ కార్డులు కలిగి ఉన్న రోగులు ఉచిత శస్త్ర చికిత్సలకు అర్హులని చెప్పారు.