డిప్యూటీ డైరెక్టర్‌ను సన్మానించిన గిరిజన విద్యార్థి సంఘం

డిప్యూటీ డైరెక్టర్‌ను సన్మానించిన గిరిజన విద్యార్థి సంఘం

MHBD: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీ రామ్ నాయక్‌ను లంబాడా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు గుగులోతు శివ వర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు డిప్యూటీ డైరెక్టర్‌ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.