మధిర పెద్దచెరువులో చేప పిల్లలను వదిలిన భట్టి

మధిర పెద్దచెరువులో చేప పిల్లలను వదిలిన భట్టి

KMM: మధిరలోని పెద్ద చెరువులో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేప పిల్లలను వదిలారు. పర్యావరణ సమతుల్యం, మత్స్య సంపద పెంపుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ మత్స్యకారులకు మరింత ఉపాధి అవకాశాలు, ఆదాయ వృద్ధి కల్పించేందుకు చేపల పెంపకం కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని భట్టి పేర్కొన్నారు.