పశు వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

పశు వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శనివారం నగర పరిధిలోని కొప్పోలులో ఉచిత మెగా వైద్యశిబరం, సబ్సిడీ పశుదానా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే పశు దానాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.