రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేదెప్పుడు...?

రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేదెప్పుడు...?

SKLM: సారవకోట మండలం కిన్నెరవాడ తొగిరి రోడ్డు శిథిలావస్థకు చేరుకుందని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరారు. దశాబ్ద కాలము నుంచి ఆ రోడ్డు ఇలాగే ఉందని, గత ప్రభుత్వంలో కొంతవరకు రోడ్డు పనులు చేపించారని, ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా కొంత పనులు చేసినప్పటికీ రోడ్డు పూర్తిగా శిధిలాస్తులకు చేరుకొందని తెలిపారు.