VIDEO: మంచినీటి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కు వినత

VIDEO: మంచినీటి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కు వినత

ప్రకాశం: కనిగిరిలో నీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియాను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కోరారు. కనిగిరికి వచ్చిన కలెక్టర్‌ను బుధవారం మున్సిపల్ చైర్మన్‌ను కలిసారు. 50వేలు జనాభా ఉన్న కనిగిరిలో నీటి సమస్య కారణంగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయవలసి వస్తుందన్నారు. నీటికోసం మున్సిపల్ నిధులు ఖర్చు చేయవలసి వస్తుందని, సమస్యను పరిష్కరించాలన్నారు.