APPSC పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

APPSC పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

KKD: ఈనెల 7న జరుగనున్న ఫారెస్ట్ సర్వీస్ రిక్రూట్మెంట్ కింద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ బుధవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలకు జిల్లాలో 26పరీక్షా కేంద్రాల్లో 15,447మంది హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు.