VIDEO: ఇబ్రహీంపట్నంలో NSG కమాండోలో ట్రైనింగ్

VIDEO: ఇబ్రహీంపట్నంలో NSG కమాండోలో ట్రైనింగ్

HYD: మనం NSG కమాండోల ధైర్యసాహసాలు సినిమాల్లో, న్యూస్ ఛానలో చూసి ఆశ్చర్యపడుతుంటాం. దీనికోసం వారి శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ కమాండోల శిక్షణ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో జరుగుతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ట్రెయినింగ్‌లో ఇవాళ హెలికాప్టర్ నుంచి ప్రజలను రక్షించే టాస్క్ పూర్తి చేశారు.