VIDEO: అక్రమ మద్యం లేబుల్స్ తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

VIDEO: అక్రమ మద్యం లేబుల్స్ తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

MDCL: కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబుల్స్‌ను తయారు చేస్తూ కల్తీ లిక్కర్ తయారుచేసే ముఠా పోలీసులు గుట్టురట్టు చేశారు. ఎక్సైజ్ శాఖకు చెందిన మద్యం అంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హుజూర్ నగర్‌లో దొరికిన నకిలీ మద్యంపై పోలీసులు విచారణ చేపట్టగా.. అక్రమ మద్యం కుషాయిగూడలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.