VIDEO: జనగామలో హైటెన్షన్ వాతావరణం

VIDEO: జనగామలో హైటెన్షన్ వాతావరణం

JN: జనగామ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటనల దృష్ట్యా డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పురపాలిక కార్యాలయం నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహం, నెహ్రూ పార్క్, ఆర్టీసీ చౌరస్తా వరకు పోలీసులు భారీ కవాతు నిర్వహించారు.