భారత్ మాతాకీ జై: రాజ్‌నాథ్ సింగ్

భారత్ మాతాకీ జై: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్తాన్, POKలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేయడంతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ట్వీట్ చేశారు. 'భారత్ మతాకీ జై' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక్క లైన్‌తో పోస్టు పెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా టెర్రరిస్టుల స్థావరాలను ఆర్మీ ధ్వంసం చేసినందుకు ఆయన ఈ ట్వీట్ చేశారు.