బుచ్చిలో 1600 పుస్తకాల ప్రదర్శన

బుచ్చిలో  1600 పుస్తకాల ప్రదర్శన

NLR: బుచ్చి పట్టణంలోని ఓ పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1600 పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. బాల సాహితీవేత్త గంగిశెట్టి శివకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు పుస్తకాలను చదవాలని తెలిపారు. ఖాళీ సమయాలలో గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదవాలన్నారు.