మహబూబాద్‌లో ఆలివ్ అరైవ్ ప్రోగ్రామ్
MHBD: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మహబూబాబాద్ పోలీసులు శుక్రవారం “Arrive Alive” కార్యక్రమం కట్టుదిట్టంగా చేపట్టారు. ప్రతీ ఒక్కరు హెల్మెట్ వాడాలని మహబూబాబాద్ సీఐ అంజలి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకపోతే కలిగే నష్టాలను వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అన్నారు. పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.