ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

KMM: కూసుమంచి మండలం నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వీరయ్య పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై విచారించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2016లో తెల్లారుపల్లి పాఠశాలలోనూ ఈ ఉపాధ్యాయుడు సస్పెన్షన్ అయినట్లు చర్చ జరుగుతోంది.