ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ W.G జిల్లాలో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేయనున్న అధికారులు 
✦ పెనుగొండలో ఈనెల జరగాల్సిన CITU జిల్లా 13వ మహాసభలు వాయిదా
✦ గుండేటి వాగు వద్ద చేరిన వరద.. రాకపోకలు బంద్
✦ దసరా ఉత్సవాలకు రావాలని MLA ధర్మరాజును ఆహ్వానించిన తోకలపల్లి ఉత్సవ కమిటీ సభ్యులు 
✦ నూజివీడు కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు జిల్లా జడ్జి ఏ నాగ శైలజ