పాయకరావుపేట తహసిల్దార్‌గా శాంతి భూషణరావు
AKP: పాయకరావుపేట తాహసిల్దార్‌గా శాంతిభూషణరావుని కలెక్టర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ తహసిల్దార్‌గా పనిచేసిన మహేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో శాంతి భూషణరావు నియమితులయ్యారు. రెవిన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.