VIDEO: డ్రైనేజీ నిండి పొంగిపొర్లుతున్న పట్టించుకోరా!

VIDEO: డ్రైనేజీ నిండి పొంగిపొర్లుతున్న పట్టించుకోరా!

BDK: భద్రాచలం అశోక్ నగర్ కాలనీ, కొత్త కాలనీకి వెళ్లే దారిలో గల సైడ్ డ్రైన్ అస్తవ్యసంగా ఉందని స్థానికులు చెప్పారు. డ్రైనేజీ నిండి పొంగిపొర్లుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. డ్రైనేజీ పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.