ముగిసిన మాలల జిల్లా స్థాయి సమావేశం

MHBD: జాతీయ మాలమహానాడు మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని పెరుమాళ్ళ జగన్నాధ భవనంలో జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ హాజరై మాట్లాడుతూ.. అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధ యస్సీ ఉపకులాల వర్గీకరణపై మేధావులు అనుకునే వారు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు.