VIDEO: 'అమాయకులను విడుదల చేయాలి'

VIDEO: 'అమాయకులను విడుదల చేయాలి'

E.G: ఆకివీడులో జరిగిన ఘటనపై మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ శనివారం రాజమండ్రిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక రామాలయం వద్ద MLA రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఆకివీడు వంటి ఘటనలు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. వెంటనే అమాయకులను విడుదల చేయాలని లేకుంటే 'చలో ఆకివీడు' చేపడతామన్నారు.