ఎస్ఎస్ ట్యాంక్ పనులను పరిశీలించిన ఛైర్ పర్సన్

ఎస్ఎస్ ట్యాంక్ పనులను పరిశీలించిన ఛైర్ పర్సన్

KRNL: బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ తాత్కాలిక మరమ్మతు పనులను ఇవాళ ఛైర్ పర్సన్ లోకేశ్వరి పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆమె సూచించారు. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. వెంటనే మరమ్మతు పనులు పూర్తి చేసి సకాలంలో నీటిని ఉపయోగించేటట్లు చూస్తామని తెలిపారు.