'ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి'

'ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి'

MHBD: బయ్యారం మండల కేంద్రంలో SFI జిల్లా కార్యదర్శి మధు నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు.