VIDEO: ఆటోవాలాలా నిరసన ర్యాలీ కార్యక్రమం

VIDEO: ఆటోవాలాలా నిరసన ర్యాలీ కార్యక్రమం

NLR: ఆత్మకూరులో ఇవాళ ఆటో వర్కర్స్ యూనియన్ భారీ ర్యాలీ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆటో కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే ఏటీఎస్ మోటార్ వెహికల్ నూతన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఆటో వర్కర్స్ తమ ఆటోలతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు.