VIDEO: భారీ మెజార్టీతో గెలుస్తా: నవీన్ యాదవ్

VIDEO: భారీ మెజార్టీతో గెలుస్తా: నవీన్ యాదవ్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తన వైపే ఉన్నారని, గెలుపుపై ధీమా ఉందన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.