మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మల్యాల ప్రిన్సిపల్ పోచయ్య తెలిపారు. 6వ తరగతి, ఇంటర్‌తో పాటు 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థులు ఈనెల 28లోగా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని, వివరాలకు 9441441042ను సంప్రదించాలన్నారు.