జిల్లా నూతన కార్యవర్గంలో పుంగనూరుకు కీలక పదవులు

CTR: చిత్తూరు జిల్లా APWJF నూతన కార్యవర్గంలో ఇవాళ పుంగనూరు వారికి కీలక పదవులు దక్కాయి. గౌరవ అధ్యక్షులుగా ముత్యాలు, ప్రధాన కార్యదర్శిగా సలీం, ఉపాధ్యక్షులుగా శివశంకర్ రాజు, సహాయ కార్యదర్శిగా లోకేష్, జావిద్, APWJF వైస్ ప్రెసిడెంట్‌గా సైఫుల్ల, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గిరి శేఖర్, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసులు, మామయ్య న్యాయ సలహాదారునిగా ప్రకాష్ లు ఎన్నికయ్యారు.