'పాత పింఛన్ విధానం అమలు చేయాలి'

'పాత పింఛన్ విధానం అమలు చేయాలి'

KMR: ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పాల్వంచ మండలం ముత్యంపేటలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నూతన పింఛను విధానం వల్ల భద్రత లేకుండా పోయిందని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యాయుని, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.