BREAKING: పది మందికిపైగా సైనికులు హతం

ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కెళ్తే గొయ్యి అన్నట్లు పాక్ ఆర్మీ పరిస్థితి తయారైంది. మూడు వైపుల నుంచి దాడులు జరగడంతో పాక్ ఆర్మీకి చుక్కలు కనబడుతున్నాయి. తాజాగా, సౌత్ వజిరిస్థాన్‌లో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్లు పాక్ సైన్యంపై కాల్పులు జరిపింది. ఇందులో 10 మంది దాకా పాక్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది. ఈ వీడియోను టీటీపీ విడుదల చేసింది. అయితే పాక్ ఇంకా స్పందించలేదు.