వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ గీసుకొండ మండలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
★ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు
★ పలిమెల మండలంలోని అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. నేలకొరిగిన చెట్లు
★ ములుగు మండలంలో అడవి పందుల దాడిలో రైతు మృతి