ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహణ

ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహణ

PDPL: 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది ఆహార వ్యాపారులకు ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. జిల్లాలోని ఆహార వ్యాపారులు ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, DMHO పాల్గొన్నారు.