'గిరిజన సమస్యలకు పరిష్కారం చూపాలి'

'గిరిజన సమస్యలకు పరిష్కారం చూపాలి'

PPM: గిరిజన సమస్యలకు పరిష్కారం చూపాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి తాగండి సాయిబాబు, పాలక రంజిత్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్‌లో పీవో యస్వంత్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటు తర్వాత ఐటీడీఏ స్వతంత్ర పాలన సక్రమంగా జరగటం లేదన్నారు.