లోక్ అదాలత్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన జడ్జి

లోక్ అదాలత్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన జడ్జి

VZM: మే 9న రాజాంలో నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని స్థానిక కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శారదాంబ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో లోక్‌ అదాలత్‌ నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, బీమా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.