VIDEO: 'ఏపీ ఎక్సైజ్ 'సురక్ష యాప్'పై అవగాహన అవసరం'
BPT: అక్రమ, కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ ఏపీ ఎక్సైజ్ 'సురక్ష యాప్'పై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సూచించారు. 'జై బ్రాండ్ మద్యం-విషం పూసిన వ్యాపారం' జై బ్రాండ్ పేరుతో విషపూరిత మద్యం విక్రయించారు. చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్‌లలో కూడా ఆ మద్యం విషపూరితమని నిర్ధారణ అయినప్పటికీ, ఆ సమయంలో చర్యలు తీసుకోలేదని అన్నారు.