కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చందుర్తిలో శ్రీ గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
★ కాసీంపేటలో ఓ చిన్నారిని విక్రయించేందుకు పాల్పడ్డ 16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
★ శంకరపట్నంలో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
★ ఇల్లంతకుంటలో ఇందిరా మహిళా శక్తి చీరల కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్