కార్యకర్తలే పార్టీ దిశా నిర్దేశకులు: ఎమ్మెల్యే
KRNL: కార్యకర్తలే పార్టీ దిశా నిర్దేశకులని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ. శ్యాంబాబు అన్నారు. గురువారం నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామ కమిటీల అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో TDP విజయం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన విద్యకు కృషి చేస్తున్నారన్నారు.