బెదిరింపులకు భయపడకండి: బూచేపల్లి

బెదిరింపులకు భయపడకండి: బూచేపల్లి

ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులతో MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైసీపీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.