విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రేపటి నుంచి చీపురుపల్లిలోని శ్రీ సంతానలక్ష్మి అమ్మవారి 42వ జాతర మహోత్సవాలు ప్రారంభం
➢ సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్ విష్ణు
➢ వైద్యసేవలు ప్రజలకు మరింత విస్తృతం చేయాలి: కలెక్టర్ రామ సుందర్ రెడ్డి
➢ అసాంఘిక కార్యకలాపాలు నివారణలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం: CI నారాయణరావు