KGVBలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

KGVBలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ MLT కోర్సులో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ నాజియా సల్మా ఇవాళ తెలిపారు. 10వ తరగతి‌లో పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని అప్లై చేసుకునే విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా రేపు పాఠశాలకు రావలసిందిగా పెర్కోన్నారు.