అద్దెకు మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్ గదులు
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు గదులను పదివేల అడ్వాన్స్, నెలకు రూ.1500 కిరాయికి అద్దెకు ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. HIT TVలో వెలువడిన కథనానికి ఆయన స్పందించారు.